నేను తెచ్చిన మొక్కలు

అదుర్స్ సినిమా చూసి బయటికి వచ్చాక మైండ్ అదిరిపోయింది.పక్కనే ఉన్న నర్సరీ లోకి వెళ్లి కొన్ని మొక్కలు కొని ఇంటికి తీసుకు వచ్చాను నన్ను నేను రిలాక్స్ చేసుకోటానికి .



ఆ ఫొటోస్ మీ కోసం













7 comments:

mahipal January 17, 2010 at 8:30 PM  

మేరు తెచ్చిన మొక్కల పేరు మేకు తెలుసా?
1 ఫైకస్ వేరిగట
2 కొలిఔస్
3 క్రయస్నాతిముం

మధురవాణి January 18, 2010 at 1:19 AM  

బావున్నాయి మీ మొక్కలు. నాకు రెండోది నచ్చింది :)
Please remove 'word verification' option. This makes us easy to comment in your blog.

Venkat.O January 18, 2010 at 2:09 AM  

సర్ మీ బ్లాగ్ template భాగ ఉంది. అది పంపగలరా? పంపుతాను అంటే నేను మీకు నా gmail id ఇస్తాను.

నాకు నేను January 18, 2010 at 3:07 AM  

హాయ్ మహిపాల్ గారు ఇప్పుడే పేర్లు తెలుసుకుంటున్నాను అండీ.ధన్యవాదములు .

నాకు నేను January 18, 2010 at 3:08 AM  

మధుర వాణి గారు నాకు కోడ అదే బాగా నచ్చింది .వర్డ్ verification తొలగించటమైనది .ధన్యవాదములు .

నాకు నేను January 18, 2010 at 3:10 AM  

హాయ్ వెంకట్ గారు నా ప్రొఫైల్ లో ఈ మెయిల్ అడ్రస్ ఉంది .నాకు మెయిల్ చేయండి టెంప్లేట్ పంపిస్తాను .ధన్యవాదములు .

Venkat.O January 18, 2010 at 5:37 PM  

hello sir,
I could not find your profile to see mail id. Any how I am sending my mail id venkat.oray@gmail.com. Please send the template.

Lipsum

Regular Readers