నేను తెచ్చిన మొక్కలు

అదుర్స్ సినిమా చూసి బయటికి వచ్చాక మైండ్ అదిరిపోయింది.పక్కనే ఉన్న నర్సరీ లోకి వెళ్లి కొన్ని మొక్కలు కొని ఇంటికి తీసుకు వచ్చాను నన్ను నేను రిలాక్స్ చేసుకోటానికి .



ఆ ఫొటోస్ మీ కోసం













అదుర్స్

గ్రహణం  రోజు కదా  ఏమి చెయ్యాలో తెలియక సినిమా చూద్దమని నేను నా గర్ల్ ఫ్రెండ్  కలిసి సినిమా చూడటానికి వెళ్ళాం.రాష్ట్రం కానీ రాష్ట్రం అదుర్స్ అందరు అదిరిందని చెపుతున్నారు కదా అని టికెట్స్ తీసుకొని హాల్ లోకి అడుగుపెట్టం ఒక్క క్షణం నేను అదిరి  పడ్డాను .ఒక్కరంటే ఒక్కరు కోడ అమ్మఇ లేదు హాల్ లో .టికెట్స్ ఇట్చ్చే వాడు  ఫ్యామిలీ అని చెప్తే చూసి టికెట్స్ ఇచ్చాడు.నొర్మల్ గ హాల్ లో ఫ్యామిలీ అని చెప్తే కార్నెర్ సీట్స్ ఇస్తారు.ఈ ఒక్క విషయం లో వీడు మమ్మల్ని బ్రతికించాడు.కార్నెర్ కాకా పాయిన ఎండింగ్ సీట్స్ ఇట్చ్చాడు.కార్నెర్ సీట్స్ ఐతే  హాల్ మోత్హం మీద ఒకే అమ్మఇ అంటే తలుచుకుంటేనే బయమేస్తుంది అందరు ఏమనుకున్తోరో అని.


తల తిప్పి చూస్తే ఒక అమ్మఇ వస్తు కనపడింది న కళ్ళ జోడు సరి చేసుకొని చూసాను నేను చూసింది నిజామే అదుర్స్ సినిమా కి foreigners చూడటానికి వచ్చారు ఒక్క క్షణం అదిరి పడ్డాను.సినిమా చూడక ముందే అన్ని అదుర్స్.


ఇంటర్వల్ లో foreigners పారిపోయారు.మేము పారిపోలేక సినిమా మోత్హం ఎందుకు చూసామో అర్ధం కాకా రోజు రోజుకి తెలుగు సినిమా అంటే ఎంత దిగాజరిపోతుందో చూసి సినిమా ఐ పోయాక వచ్చేసాం.


ఇంకెప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో ఇలాంటి మూవీస్ కి వెల్ల కోడదని నిర్ణయం తీసుకున్నాను.

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

మకర సంక్రాంతి శుభాకాంక్షలు 



Lipsum

Regular Readers